ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విజయవాడ నుంచి తిరుమల వెళ్లారు. సకుటుంబ సమేతంగా రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఎల్లుండి ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని తన కార్యాలయానికి ఆయన తిరిగి చేరుకుంటారు.
తిరుమలకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. రేపు శ్రీవారి దర్శనం - శ్రీవారిని రేపు దర్శించుకోనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరుమల వెళ్లారు. రేపు శ్రీవారిని దర్శించుకుని.. ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు విజయవాడ తిరిగి వస్తారు.
![తిరుమలకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. రేపు శ్రీవారి దర్శనం sec nimmagadda went to tirumala for srivari darshan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10613314-742-10613314-1613217848591.jpg)
శ్రీవారి దర్శనం కోసం తిరుమల బయలుదేరిన ఎస్ఈసీ