ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి సేవలో ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్​కుమార్ - తిరుమల తిరుపతి దేవస్థానం

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

SEC Nimmagadda Ramesh Kumar in Srivari Seva
శ్రీవారి సేవలో ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్​కుమార్

By

Published : Feb 14, 2021, 10:25 AM IST

తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. నిమ్మగడ్డకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: నకిలీ వెబ్​సైట్​పై చర్యలు కోరుతూ.. సీఐడీకి వైకాపా ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details