తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు 5 గంటలు నిరీక్షిస్తున్నారు. నిన్న శ్రీవారిని 73 వేల 159 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2 కోట్ల 86 లక్షలు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - bhakthulu
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని 73 వేల 159 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2 కోట్ల 86 లక్షలు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ