తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుకాణాలన్నీ మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంచాలని వ్యాపారులు తీర్మానించారు. సోమవారం నుంచి మెడికల్ షాప్లు మినహా అన్ని రకాల దుకాణాలు మధ్యాహ్నం వరకే తెరవాలని నిర్ణయించారు. స్వచ్ఛందంగా దుకాణాల మూసివేతకు వ్యాపారులు సహకరించాలని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం కోరింది.
తిరుపతిలో మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు - corona cases in tirupathi
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా తిరుపతిలో మధ్యాహ్నం రెండు గం.వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని వ్యాపారులు తీర్మానించారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

corona pandamic