ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తిరుమల జలాశయాల్లో ఏడాదికి సరిపడా నీటి నిల్వలు' - తిరుపతి లేటెస్ట్ న్యూస్

తిరుమలలోని విస్తార వర్షాలతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. పాపవినాశనం గేట్లు తెరిచి దిగువకు నీరు విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో కుమారధార, పసుపుధార జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నిండనున్నాయి

tirumala reservoirs
'తిరుమల జలాశయాల్లో ఏడాదికి సరిపడా నీటి నిల్వలు'

By

Published : Jul 27, 2020, 8:58 PM IST

'తిరుమల జలాశయాల్లో ఏడాదికి సరిపడా నీటి నిల్వలు'

తిరుమలలో కొంతకాలంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ జలకళ సంతరించుకున్నాయి. పాపవినాశనం జలాశయం పూర్తిగా నిండటంతో నిన్న సాయంత్రం... మళ్లీ ఇవాళ ఉదయం గేట్లు తెరిచి... దిగువకు నీరు విడుదల చేశారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి జలాశయాన్ని సందర్శించారు. మిగతా జలాశయాలూ త్వరలోనే నిండుతాయని.. ఏడాదికి సరిపడా నీటి నిల్వలున్నాయని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details