ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడు'

రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యాస్తమయం వరకు 7 వాహనాలపై శ్రీవారు విహరిస్తారు.

Rathasaptami celebrations in tirumala
Rathasaptami celebrations in tirumala

By

Published : Feb 1, 2020, 7:34 AM IST

సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న తిరుమలేశుడు

తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 7 వాహనాలపై శ్రీవారి దర్శనం కన్నులపండువగా సాగనుంది. ఉదయం 9 గంటలకు శ్రీవారికి చినశేషవాహన సేవ ,11 గంటలకు శ్రీవారికి గరుడ సేవ జరగనుంది. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారి దర్శనమివ్వనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details