తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు పోలైనట్లు.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. దొంగ ఓటర్ల వివరాలు మీడియాల్లో వచ్చినట్లు తెలిపారు. దొంగ ఓటర్లను భక్తులని వైకాపా నేతలు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేలా సీఈసీ నిర్ణయం తీసుకోవాలి రఘురామకృష్ణరాజు కోరారు.
తిరుపతి ఉపఎన్నిక రద్దు చేసి రీపోలింగ్ పెట్టాలి: రఘురామకృష్ణరాజు - సీఎం జగన్పై రఘురామకృష్ణరాజు కామెంట్స్
కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తిరుపతి ఉపఎన్నికను రద్దుచేసి రీపోలింగ్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
raghurama krishna raju on tiurpathi bi election