Python: తిరుమలలో పాము హల్చల్ చేసింది. జనావాసాల మధ్యలోకి కొండ చిలువ వచ్చేసింది. స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీనగర్ పరిధిలో సుమారు 8 అడుగుల సర్పం కనిపించింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తితిదే ఉద్యోగి భాస్కర్ నాయుడు... కొండ చిలువను కనుమదారిలోని అవ్వచారి కోనలో వదిలిపెట్టారు.
Python: తిరుమలలో జనావాసాల్లోకి కొండ చిలువ - తిరుమలలో పాము
Python: తిరుమలలో మూగజీవాల సంచారం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ ప్రాంతంలో చిరుత పులులు, ఏనుగులు, పాములు తిరగడం సర్వసాధారణమైపోయింది. అయితే తాజాగా ఓ కొండచిలువ జనసావాల్లోకి వచ్చి స్థానికును హడలెత్తించింది. తితిదే ఉద్యోగి దాన్ని పట్టుకుని తిరిగి అడవుల్లోకి వదిలేశారు.
తిరుమలలో కొండ చిలువ