శ్రీవారి దర్శనార్థం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమలకు చేరుకున్నారు. గురువారం రాత్రి పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ అతిథి గృహంకు చేరుకున్న సింధుకు తితిదే ఆధికారులు స్వాగతం పలికారు. నేడు ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొననున్నారు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన సింధు స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు కొండకు చేరుకున్నారు.
PV Sindhu: శ్రీవారి దర్శనార్థం.. తిరుమలకు చేరుకున్న పీవీ సింధు - తిరుమలలో పీవీ సింధు
శ్రీవారి దర్శనార్థం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ అతిథి గృహంకు చేరుకున్న సింధుకు తితిదే ఆధికారులు స్వాగతం పలికారు.
PV Sindhu