Punganur Cow on Postal Cover : తపాలా శాఖ ఉన్నతాధికారులు పుంగనూరు జాతి ఆవు బొమ్మతో కూడిన ప్రత్యేక తపాలా కవర్‌ను సిద్ధం చేయించారు. కవరు వెనుక ఈ ఆవు విశిష్టతను తెలియ జేసే అంశాలను కూడా ముద్రించారు. ఈనెల 16న చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ కవర్‌ను ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.
Punganur Cow on Postal Cover : తపాలా కవర్‌పై పుంగనూరు జాతి ఆవు - Punganur breed cow
తపాలా కవర్‌పై పుంగనూరు జాతి ఆవు
![Punganur Cow on Postal Cover : తపాలా కవర్‌పై పుంగనూరు జాతి ఆవు Punganur Cow on Postal Cover](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14469906-399-14469906-1644893467394.jpg)
తపాలా కవర్‌పై పుంగనూరు జాతి ఆవు