ఇదీ చదవండి:
విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్
తనపై వస్తున్న ఆరోపణలపై ఎస్వీబీసీ ఛైర్మన్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ స్పందించారు. తనపై విజిలెన్స్ దర్యాప్తు చేసి తప్పుంటే శిక్షించాలని కోరారు. కాల్ రికార్డ్‌లో ఉన్న గొంతు తనది కాదని అన్నారు. అలాగే అమరావతి రైతులకు క్షమాపణలు చెప్పారు. తాను ఎల్లప్పుడూ ఉద్యోగులతో మంచిగా ఉన్నానని స్పష్టం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణలు బాధించాయని అన్నారు.
prudhvi respond on allegations
Last Updated : Jan 12, 2020, 5:41 PM IST