ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశం లేదు... కోడి మాంసం, గుడ్లు తినొచ్చు' - బర్డ్ ఫ్లూపై నిపుణుల కామెంట్స్

బర్డ్ ఫ్లూ రాష్ట్రంలోకి ప్రవేశించిన దాఖలాలు లేవని... ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకే అవకాశం లేదని స్పష్టం చేశారు. బర్డ్ ప్లూ ఉందన్న అపోహలతో కోడి మాంసం, కోడి గుడ్లు తినడానికి భయపడాల్సిన అవసరం లేదంటున్న పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అధిపతి రాణి ప్రమీలతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి..

'బర్డ్ ఫ్లూ రాష్ట్రంలోకి ప్రవేశించిన దాఖలాలు లేవు'
'బర్డ్ ఫ్లూ రాష్ట్రంలోకి ప్రవేశించిన దాఖలాలు లేవు''బర్డ్ ఫ్లూ రాష్ట్రంలోకి ప్రవేశించిన దాఖలాలు లేవు'

By

Published : Jan 14, 2021, 2:27 PM IST

'బర్డ్ ఫ్లూ రాష్ట్రంలోకి ప్రవేశించిన దాఖలాలు లేవు'

ABOUT THE AUTHOR

...view details