ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నిక.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ ఎంతంటే? - తిరుపతి ఉపఎన్నిక తాజా వార్తలు

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్​ 47.42 శాతంగా నమోదైంది.

తిరుపతి ఉప ఎన్నిక.. మాధ్యాహ్నం 3 వరకు పోలింగ్ ఎంతంటే?
తిరుపతి ఉప ఎన్నిక.. మాధ్యాహ్నం 3 వరకు పోలింగ్ ఎంతంటే?

By

Published : Apr 17, 2021, 5:16 PM IST

తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్​ 47.42 శాతంగా నమోదైంది.

నియోజకవర్గాల వారిగా పోలింగ్​ శాతం..

  • తిరుపతి-38.75
  • సర్వేపల్లి- 46.98
  • గూడూరు-49.82
  • సూళ్లూరుపేట-50.68
  • వెంకటగిరి-45.25
  • శ్రీకాళహస్తి-49.82
  • సత్యవేడు-52.68

ఇదీ చదవండి:'తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details