రాష్ట్రంలో పుర ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ఉదయం నుంచే పెద్దఎత్తున ఓటర్లు బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం పదకొండు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా.. 32.23 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది.
జిల్లా | పోలింగ్ శాతం |
శ్రీకాకుళం | 24.58 |
విజయనగరం | 31.97 |
విశాఖపట్నం | 28.5 |
తూర్పు గోదావరి | 28.5 |
పశ్చిమ గోదావరి | 34.14 |
కృష్ణా | 32.64 |
గుంటూరు | 33.62 |
ప్రకాశం | 36.12 |
నెల్లూరు | 32.67 |
చిత్తూరు | 30.21 |
అనంతపురం | 31.36 |
కడప | 32.82 |
కర్నూలు | 34.12 |
రాష్ట్రవ్యాప్తంగా | 32.23 |