తిరుమల శ్రీవారిని రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, భాజపా నేత సునీల్ దియోధర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనాంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ నాయకులు - శ్రీవారి దర్శించుకున్న రాజకీయ నాయకులు
తిరుమల వెంకటేశ్వర స్వామివారిని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, భాజపా నేత సునీల్ దియోధర్ దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ నాయకులు