Tirumala Temple Visit: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే వెంకటగౌడ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
TIRUMALA: శ్రీవారి సేవలో ప్రముఖులు.. ఆలయ అధికారుల ఘన స్వాగతం - tirumala news
TIRUMALA: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు