తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు.ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి శంకర్ నారాయణతోపాటు,ఎంపీ సంజీవ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు.వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి పత్యేక ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు.అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు - ఎంపీ సంజీవ్ కుమార్ తిరుమల పర్యటన
వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ సంజీవ్ కుమార్ లు దర్శించుకున్నారు.
శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు