తిరుమల శ్రీవారిని మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వీరు శ్రీనివాసుని సేవలో పాల్గొన్నారు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడలపై మాట్లాడిన మంత్రి.. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడకారులను ప్రోత్సహిస్తామని చెప్పారు. 13 జిల్లాల్లో క్రీడలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు - తిరుమలలో కాపు రాంచంద్రరెడ్డి
మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు