తిరుపతికి చెందిన సాయిప్రణీత్ అనే యువకుడిని ప్రధాని మోదీ 'మన్ కీ బాత్'లో ప్రశంసించారు. సాయి ‘ఏపీ వెదర్ మ్యాన్’ పేరుతో వాతావరణ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మన్‌కీ బాత్ కార్యక్రమంలో సాయి ప్రణీత్‌ను ప్రధాని ప్రశంసించారు. సోషల్ మీడియా సాయంతో రైతులకు ఆ యువకుడు అందిస్తున్న సేవలను మోదీ మెచ్చుకున్నారు.
PM PRAISES YOUNGMAN: తిరుపతి యువకుడికి ప్రధాని మోదీ ప్రశంస - pm modi latest news
ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడారు. ఏపీ వెదర్ పేరుతో వాతావారణ సమాచారాన్ని అందిస్తున్న సాయి ప్రణీత్‌ను ప్రశంసించారు.
pm modi praises thirupatji young men
సాయి ప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ, ఐరాస ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడు అందిస్తున్న సేవలను తెలుసుకుని మన్‌కీబాత్ కార్యక్రమంలో మోదీ ప్రస్తావించారు.
ఇదీ చదవండి:FREE TRAINING: యువతకు దిక్సూచి.. సైన్యంలో చేరేందుకు తివాచి
Last Updated : Jul 25, 2021, 1:36 PM IST