తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి తితిదే చర్యలు ప్రారంభించింది. మొదటి దశలో తిరుమలలోని కార్యాలయాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించిన అధికారులు.. రెండవ దశ కింద లడ్డూ విక్రయశాల్లో నిషేధం విధించారు. లడ్డూ కవర్ల స్థానంలో జనపనార సంచులను, కాగితపు పెట్టెలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్లాస్టిక్‌పై సమరం.. తిరుమల లడ్డూ కేంద్రాల్లో ఇక నిషేధం - తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం వార్తలు
తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి తితిదే అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. రెండో దశ కార్యాచరణ కింద లడ్డూ విక్రయశాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి తితిదే తీసుకుంటున్న చర్యలపై ఈటీవీ భారత్ ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు.
plastic ban in tirumala