చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాల ఆవరణలో... ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం సృష్టించింది. కళాశాల గ్రంథాలయం పక్కనున్న కార్షెడ్ వద్ద మృతదేహాన్ని గమనించిన యాజమాన్యం... పోలీసులకు సమాచారమిచ్చింది. కళాశాలకు చేరుకున్న పోలీసులు... మృతుడు గిరిపురానికి చెందిన నాంపల్లి బాలసుబ్రహ్మణ్యంగా గుర్తించారు. బండరాయితో తలపైమోది హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఎస్వీ కళాశాలలో మృతదేహం... ఎలా చనిపోయాడు..? - తిరుపలతిలో వ్యక్తి హత్య తాజా వార్తలు
తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఆవరణలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్వీ కళాశాలలో మృతదేహం