ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి: పెద్దిరెడ్డి - నిజాముద్దీన్ మత ప్రార్థనలుక ఏపీ ప్రజలు న్యూస్

దిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారు స్వచ్ఛందంగా వివరాలు తెలిపి సహకరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్వయంగా ముందుకు వచ్చి... పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు గుర్తించిన వారిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

వారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి: పెద్దిరెడ్డి
వారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి: పెద్దిరెడ్డి

By

Published : Apr 1, 2020, 3:15 PM IST

వారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి: పెద్దిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details