తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ.. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రచారం నిర్వహించారు. తిరుపతిలోని ఎంఆర్‌పల్లిలో పర్యటించిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కరపత్రాలను పంచుతూ కాంగ్రెస్ పార్టీ హామీలను ఓటర్లకు వివరించారు.
వారి దౌర్జన్యాలను నిలువరించేలా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: తులసిరెడ్డి - congress leader tulasi reddy election camapign
భాజపా, వైకాపా చేస్తున్న దౌర్జన్యాలను నిలువరించేలా.. తిరుపతి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ తరఫున.. ఎంఆర్‌పల్లిలో ఆయన ప్రచారం చేపట్టారు.
తులసిరెడ్డి ప్రచారం