తిరుమల శ్రీవారిని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తితిదే అభివృద్ధి చేస్తున్న పీడియాట్రిక్ ఆస్పత్రికి విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ - పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ వార్తలు
పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అభివృద్ధి చేస్తున్న పీడియాట్రిక్ ఆస్పత్రికి విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు.
pay tm ceo shekhar sharma visited ttd