ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రుయా' ఘటన బాధాకరం: పవన్ - రుయా ఆసుపత్రి ఘటన తాజా వార్తలు

రుయ ఆసుపత్రిలో ఆక్సిజన అందక 11 మంది మృతి చెందటం బాధాకరమని జనసేన అధినేత పవన్ అన్నారు. మరెక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'రుయా' ఘటన బాధాకరం
'రుయా' ఘటన బాధాకరం

By

Published : May 11, 2021, 3:22 AM IST

ఆక్సిజన్ ఆందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవటం విషాదకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రుయా ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారని.. కర్నూలు, హిందూపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గుర్తుచేశారు.

ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిచుకోలేదని నిందించారు. విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదనే ఉద్దేశంతోనే సంయమనం పాటిస్తున్నాని...మరక్కడా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్​ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details