తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో భాజపా అభ్యర్థిని బలపరిచినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. భాజపా జాతీయస్థాయి నేతలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వైకాపా ఆగడాలకు ధీటైన సమాధానం చెప్పాలన్న పవన్.. తిరుపతిలో విజయం కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. జనసేన పోటీచేయడం కంటే తిరుపతి అభివృద్ధే ముఖ్యమని భావించామన్నారు.
తిరుపతి ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిని బలపరిచాం: పవన్ కల్యాణ్ - తిరుపతి ఉపఎన్నిక తాజా వార్తలు
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిని బలపరిచినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. తమ పార్టీ పోటీ చేయడం కంటే తిరుపతి అభివృద్ధే ముఖ్యమని భావించినట్లు తెలిపారు.
తిరుపతి ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిని బలపరిచాం: పవన్ కల్యాణ్