ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమెరికా తెలుగు అసోసియేషన్ దాతృత్వం: 50 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు అందజేత - america telugu association helping

కరోనా విపత్తు వేళ అమెరికా తెలుగు అసోయేషన్ దాతృత్వం చాటుకుంది. రాష్ట్రానికి 50 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను అందజేసింది.

oxyzen concentraters
oxyzen concentraters

By

Published : Jun 1, 2021, 9:47 PM IST

అమెరికా తెలుగు అసోసియేషన్.. రాష్ట్రానికి 50 కాన్సన్​ట్రేటర్లను విరాళంగా ఇచ్చింది. వాటిని ఆటా ప్రతినిధులు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు 600 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను విరాళంగా ఇచ్చినట్లు అమెరికా తెలుగు అసోసియషన్ ప్రతినిధులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details