ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్వీబీసీ ట్రస్టుకు ఒడిశా భక్తుడి భారీ విరాళం - ఒడిశా భక్తుడు శివం కాండే భారీ విరాళం

ఒడిశాలోని భువనేశ్వర్​కు చెందిన భక్తుడు శివం కాండే.. ఎస్వీబీసీ ట్రస్టుకు భారీ విరాళం ఇచ్చారు. తితిదే అదనపు ఈవోను కలిసి రూ. 20 లక్షలకు సంబంధించిన డీడీలను అందజేశారు.

odisha devotee donation to svbc trust, shivam kande donation to svbc trust
ఎస్వీబీసీ ట్రస్టుకు ఒడిశా భక్తుడి భారీ విరాళం, శివం కాండే

By

Published : Apr 15, 2021, 7:11 AM IST

తితిదేకు చెందిన ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ఓ భక్తుడు రూ. 20 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన శివం కాండే అనే వ్యక్తి ఈ మొత్తాన్ని అందజేశారు. తితిదే అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ధర్మారెడ్డిని తిరుమ‌ల‌లోని ఆయన క్యాంపు కార్యాల‌యంలో కలిసి.. విరాళానికి సంబంధించిన డీడీలను సమర్పించారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details