కరోనా సమయంలో ఐదు నెలల పాటు సేవలు వినియోగించుకుని వేతనాలు చెల్లించలేదని.. తిరుపతిలో ఒప్పంద నర్సులు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి జగన్ తిరుపతిలో పర్యటిస్తుండగా ఆయనను కలిసేందుకు వచ్చిన.. సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో 'జగనన్న మా గోడు పట్టించుకో అన్న' అంటూ ప్లకార్డులను నర్సులు ప్రదర్శించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా తామంతా కష్టపడిన కనీసం జీతాలు ఇవ్వకపోవటం దారుణం అంటూ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస వేతనాలు చెల్లించాలని నర్సులు ఆందోళన - Nurses worry about paying minimum wages
కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలు లెక్కచేయకుండా.. కష్టపడిన కనీస జీతాలు ఇవ్వకపోటవం దారుణం అంటూ తిరుపతిలో నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు.

కనీస వేతనాలు చెల్లించాలని నర్సులు ఆందోళన