ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FLOOD RELIEF : వరద బాధితులకు.. "తెలుగు యువత" ఆహారం పంపిణీ - ఏపీ తాజా వార్తలు

భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తిరుపతి వాసులకు తెలుగు యువత నాయకులు ఆహార పంపిణీ(FOOD DISTRIBUTION AT TIRUPATI) చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పిలుపు మేరకు బాధితులకు సహకారం అందించారు.

వరద బాధితులకు సాయం.. ఆహారం పంపిణీ
FOOD DISTRIBUTION AT TIRUPATI

By

Published : Nov 22, 2021, 7:37 PM IST

వరద బాధితులను ఆదుకోవాలన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్(NTR TRUST FLOOD RELIEF MEASURES) నారా భువనేశ్వరి పిలుపు మేరకు.. తెలుగు యువత నాయకులు తిరుపతిలో ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ముంపునకు ప్రాంతాల్లో పర్యటించిన నేతలు.. 1500 మందికి ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details