తిరుమల శ్రీవారి సర్వశ్రేయ ట్రస్టుకు 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రవాస భారతీయులైన రవీంద్ర సుబ్రమణియన్ అనే భక్తుడు అందజేశారు. ఈ ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి.. తితిదే అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి వద్దకు వెళ్లారు. విరాళానికి సంబంధించిన డీడీలను ఆలయంలోని రంగనాయకుల మండపంలో అందజేశారు.
శ్రీవారి ట్రస్టుకు ప్రవాస భక్తుడు రూ.10 లక్షల విరాళం - తిరుమల శ్రీవారి ట్రస్టుకు ఎన్ఆర్ఐ 10 లక్షల రూపాయల విరాళం
ప్రవాస భారతీయుడు.. రవీంద్ర సుబ్రమణియన్ అనే భక్తుడు... తిరుమల శ్రీవారి ట్రస్టుకు 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.
శ్రీవారి ట్రస్టుకు 10 లక్షల విరాళం ఇచ్చిన ప్రవాస భారతీయుడు
TAGGED:
10 laks donation