తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 16 గంటలు - tirumala
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.
normal rush in tirumala
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి16 గంటలు, సమయ నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు పడుతోంది. శ్రీవారిని సోమవారం65 వేల 28 మంది భక్తులు దర్శించుకోగా.. 30 వేల 496 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 66 లక్షల రూపాయలుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.