ప్రభుత్వం తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధి పెంచింది. కొత్తగా కొత్తగా 13 మండలాలను తుడా పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో తుడా పరిధిలోకి 413 గ్రామాలు చేరనున్నాయి. తుడా పరిధి 4,527 చ.కి.మీ. విస్తీర్ణానికి చేరనుంది.
పెరిగిన 'తుడా' పరిధి.. కొత్తగా 13 మండలాలు చేరిక - తుడా పరిధి పెంపు వార్తలు
తుడా పరిధిలోకి కొత్తగా 13 మండలాలను చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
newly 13 mandals added in to TUDA region
కొత్తగా చేర్చిన మండలాలు..
- నారాయణవనం
- వెదురుకుప్పం
- తొట్టంబేడు
- నగరి
- కేవీబీపురం
- బీఎన్‌కండ్రిగ
- వరదయ్యపాలెం
- సత్యవేడు
- విజయపురం
- నాగలాపురం
- కార్వేటినగరం
- నిండ్ర
- పిచ్చాటూరు
ఇదీ చదవండి : వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్.. అనుమానితుల పేర్లు వెల్లడి
TAGGED:
తుడా పరిధి పెంపు వార్తలు