రేపు తిరుమలలో పరకామణి భవనాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ - తిరుమల తాజా వార్తలు
Parakamani: ఆపద మొక్కులవాడుగా పేరున్న తిరుపతి వేంకటేశ్వరునికి వచ్చే కానుకలూ ఎక్కువే. హుండీల ద్వారానే రోజూ స్వామివారికి కోట్ల రూపాయల కానుకలు వస్తుంటాయి. ఈ నగదు కానుకలను హుండీల నుంచి సేకరించడం.. వాటిని వేరు చేయడం, లెక్కించడం..అదో బృహత్ కార్యమే. శ్రీవారి నగదు కానుక లెక్కింపు కోసం తిరుమలలో కొత్తగా పరకామణి భవనాన్ని నిర్మించారు. రేపు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ కొత్త పరకామణి విశేషాలను మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు.
పరకామణి భవనం