New Asian Enclosure: తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలలో కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆసియా సింహం ఎన్క్లోజర్ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రతీప్ కుమార్ ప్రారంభించారు. వివిధ రకాల పక్షుల, జంతువుల గురించి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి బయాస్కోప్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. జంతుప్రదర్శనశాలను సందర్శించే పర్యటకులకు ఇది కొత్త అనుభూతి కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు.
New Asian Enclosure: తిరుపతి జంతు ప్రదర్శనశాలలో కొత్త అనుభూతి - నూతన ఆసియా సింహం ఎన్ క్లోజర్
New Asian Enclosure: తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలలో నూతనంగా నిర్మించిన ఆసియా సింహం ఎన్క్లోజర్ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రతీప్ కుమార్ ప్రారంభించారు.
తిరుపతి జంతు ప్రదర్శనశాలలో.. నూతన ఆసియా సింహం ఎన్ క్లోజర్