AE suspicious death: తిరుపతి జిల్లా నాయుడుపేటలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అదే ప్రాంతంలోని శ్రీరాంనగర్‌కు చెందిన హేమలత(30) నెల్లూరు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో హేమలత కనిపించింది. మృతురాలి శరీరంపై గాయాలున్నాయన్న తల్లిదండ్రుల ఫిర్యాదుతో... అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
AE Suspicious Death: నెల్లూరు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అనుమానాస్పద మృతి.. అసలేమైంది..! - నాయుడుపేటలో నెల్లూరు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అనుమానాస్పద
AE suspicious death: నెల్లూరు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉరి వేసుకున్నట్లు కనిపించినా.. మృతదేహంపై గాయాలుండటంతో ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అనుమానాస్పద మృతి