తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైకాపా అభ్యర్థి గురుమూర్తికి.. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి చక్రధరబాబు డిక్లరేషన్ పత్రం అందజేశారు. నెల్లూరులోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఇచ్చారు. దాదాపు 2 లక్షల 71 వేల ఓట్ల మెజార్టీతో ఆయన ఈ ఎన్నికలో విజయం సాధించారు.
తిరుపతి ఉపఎన్నిక: గురుమూర్తికి డిక్లరేషన్ పత్రం అందజేత - తిరుపతి ఉపఎన్నికలో గెలిచిన వైకాపా అభ్యర్థికి డిక్లరేషన్
దాదాపు 2 లక్షల 71 వేల ఓట్ల మెజారిటీతో తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి గెలుపొందారు. నెల్లూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గురుమూర్తికి డిక్లరేషన్ ఫారం ఇచ్చారు.
ఎంపీగా గెలిచిన గురుమూర్తికి డిక్లరేషన్ అందజేత