Nara bhuvaneshwari tour:వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రేపు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున లక్షరూపాయల ఆర్థిక సాయాన్ని మృతుల కుటుంబాలకు అందించనున్నారు. మొత్తంగా 48 కుటుంబాలకు ఆర్ధిక సాయం చేయనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొని సేవలు అందించారు. మూడు జిల్లాలోని వరద ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసరాలు అందించారు.
Nara bhuvaneshwari tour: రేపు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటన - nara bhuvaneshwari latest news
Nara bhuvaneshwari tour: రేపు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
రేపు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటన