Murder: తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఎస్వీ మ్యూజియం వద్ద నిద్రిస్తున్న వ్యక్తిని దుండగుడు బండరాయితో కొట్టి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. హత్య జరిగిన 2 గంటలలోపే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తివివరాలు కోసం విచారణ చేపట్టారు.
నిద్రిస్తున్న వ్యక్తి హత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగుడు
Murder: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో.. గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఎస్వీ మ్యూజియం వద్ద నిద్రిస్తున్న వ్యక్తిని దుండగుడు బండరాయితో కొట్టి.. హత్యకు పాల్పడ్డాడు. పోలీసులు 2 గంటలలోపే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిద్రిస్తున్న వ్యక్తి హత్య