ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి సేవలో ఎంపీ విజయసాయి రెడ్డి - తిరుమలలో విజయసాయిరెడ్డి

తిరుమల శ్రీవారి సేవలో ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

mp vijaya sai reddy visit tirumala srivaru
శ్రీవారి సేవలో ఎంపీ విజయసాయి రెడ్డి

By

Published : Sep 28, 2020, 11:37 AM IST

తిరుమల శ్రీవారిని ఎంపీ విజయసాయి రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాజ్యాంగ వ్యవస్థ పరిధి దాటి కొందరు వ్యవహరిస్తున్నారని చెప్పిన విజయసాయిరెడ్డి.. అలాంటి వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details