శ్రీవారి సేవలో పలువురు ఎమ్మెల్యేలు
తిరుమల వేంకటేశ్వర స్వామిని కాటసాని రామిరెడ్డి, రఘురామరెడ్డి, సతీష్ కుమార్, కోదాడ ఎమ్మెల్యే మళ్లయ్య యాదవ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో పలువురు ఎమ్మెల్యేలు
తిరుమల శ్రీవారిని కాటసాని రామిరెడ్డి, రఘురామరెడ్డి, సతీష్ కుమార్, తెలంగాణ రాష్ట్రం కోదాడ ఎమ్మెల్యే మళ్లయ్య యాదవ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.