శ్రీవారి సేవలో ఎమ్మెల్యే వీరభద్రరావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రరావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో ఎమ్మెల్యే వీరభద్రరావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు