ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రుయా ఆసుపత్రిని తనిఖీ చేసిన భూమన - mla bhumana visit to tirupati ruya hospital

తిరుపతిలోని రుయా ఆసుపత్రిని ప్రైవేటు ఆసుపత్రికి దీటుగా మార్చే తలంపుతో సీఎం జగన్‌ ఉన్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన... రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల నిమిత్తం ప్రైవేటు ల్యాబ్‌కు ఎందుకు బిల్లులు చెల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు.

mla

By

Published : Sep 9, 2019, 6:37 PM IST

రుయా ఆసుపత్రిని తనిఖీ చేసిన భూమన

.

ABOUT THE AUTHOR

...view details