ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదు: భూమన కరుణాకర్ రెడ్డి - తిరుపతి ఎన్నికలపై ఎమ్మెల్యే భూమన స్పందన

తిరుపతిలో నకిలీ ఓటర్లపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. విపక్షాల ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.

mla bhumana karunakar reddy on tirupathi bypolls
ప్రతిపక్షాలు చేస్తన్న ఆరోపణల్లో నిజం లేదు: భూమన కరుణాకర్ రెడ్డి

By

Published : Apr 17, 2021, 4:10 PM IST

తిరుపతిలో ఉపఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నగరంలోని చెన్నారెడ్డికాలనీలో పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. నకిలీ ఓటర్ల విషయమై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details