MLA Bhumana Karunakar Reddy: తిరుపతి నగర అవిర్బావ వేడుకలను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రామానుజాచార్యుల చేతుల మీదుగా తిరుపతికి శంకుస్థాపన జరిగిందన్న భూమన.. మొదటగా గోవిందరాజపురం, తర్వాత రామానుజపురం చివరకు తిరుపతిగా మారిందన్నారు. ఆవిర్భావ వేడుకల్లో అందరూ పాల్గొనాలని పిలుపిచ్చారు.
తిరుపతి నగర అవిర్బావ వేడుకల్లో అందరూ పాల్గొనాలి: ఎమ్మెల్యే భూమన - ap latest news
MLA Bhumana Karunakar Reddy: తిరుపతి నగర అవిర్బావ వేడుకలను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తిరుపతి నగర అవిర్బావ వేడుకల్లో అందరు పాల్గొనాలి: ఎమ్మెల్యే భూమన