Minister Roja's Escort Driver: పర్యాటక శాఖ మంత్రి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. ఉద్యోగులు వెళ్లే బయోమెట్రిక్ మార్గం నుంచి సంప్రదాయ దుస్తులు ధరించకుండా ఆలయంలోకి వెళ్లారు. అతనిని గుర్తించిన తితిదే సిబ్బంది పడికావలి నుంచి వెనక్కి పంపించారు.
నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయంలోకి మంత్రి రోజా డ్రైవర్...వెనక్కి పంపిన సిబ్బంది...