తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు బండపై జరుగుతున్న వకుళామాత ఆలయ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన మంత్రి .. అక్కడ జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వీలైనంత త్వరగా వకుళమాత ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
వకుళామాత ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి - మంత్రి పెద్దిరెడ్డి తాజా వార్తలు
చిత్తూరు జిల్లాలోని వకుళామాత ఆలయ పనులను మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. వీలైనంత త్వరగా ఆలయ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వకుళామాత ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి