వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీఎం జగన్ నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని పెద్దిరెడ్డి చెప్పారు.
తిరుపతిలో ఘనంగా వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవం - తిరుపతిలో ఘనంగా వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవం
రాష్ట్రవ్యాప్తంగా వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
![తిరుపతిలో ఘనంగా వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవం Minister Peddhi Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10975773-67-10975773-1615528425227.jpg)
Minister Peddhi Reddy