ఇదీ చదవండి:
కేంద్ర బడ్జెట్... రాష్ట్రానికి నిరాశాజనకంగా ఉంది: మంత్రి కన్నబాబు - కేంద్ర బడ్జెట్‌పై కన్నబాబు వ్యాఖ్య
కేంద్రం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి నిరాశాజనకంగా ఉందని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కనీసం తమ అంచనాలకు దగ్గరగా కూడా లేదన్నారు. పోలవరానికి కనీస కేటాయింపు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులు సైతం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్రబాలాజీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నటుడు నిజాల్గర్ రవి శ్రీవారిని దర్శించుకున్నారు.
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/02-February-2020/5929880_373_5929880_1580626423028.png