శ్రీవారి సేవలో మంత్రి కాలవ - tirupati
తిరుమల శ్రీవారిని మంత్రి కాలవ శ్రీనివాసులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభీక్షంగా ఉందని మంత్రి అన్నారు.
శ్రీవారి సేవలో మంత్రి
తిరుమల శ్రీవారిని మంత్రి కాలవశ్రీనివాసులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందనిమంత్రి తెలిపారు. మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నానని తెలిపారు.